వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్లలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల ర్యాలీని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి అమల కుమారి, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
స్థానిక అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని, త్రివర్ణ పతాకాలు చేబూని దేశభక్తి నినాదాలతో పురవీధులను హోరెత్తించారు.
Comments
Loading comments...

