Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలంలో డి.షాహిదా ఉత్తమ నర్సింగ్ అవార్డు అందుకున్నారు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 8:55 PM పల్నాడుGeneral
నాదెండ్ల మండలంలో డి.షాహిదా ఉత్తమ నర్సింగ్ అవార్డు అందుకున్నారు - Udayam
నాదెండ్ల మండలం పీహెచ్‌సీలో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO)గా విధులు నిర్వహిస్తున్న డి.షాహిదా ఉత్తమ ఎఫ్ఎన్ఓ అవార్డును అందుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న ఆమె ప్రతిభను గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ పురస్కారాన్ని అందజేశారు. డీఎంహెచ్‌వో రత్నమోహన్ ఈ అవార్డును షాహిదాకు అందించి, అభినందించారు.

Comments

G
Loading comments...