Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారంలో 110 సీసీ కెమెరాల ఏర్పాటు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 25, 2026 7:14 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నాచారంలో 110 సీసీ కెమెరాల ఏర్పాటు - Udayam
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో “నేను సైతం 2.0-ఫేజ్-II” కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ సురేశ్ కుమార్, ఉప్పల్ ఏసీపీ వై.వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కార్తికేయనగర్, మల్లాపూర్, గోకుల్‌‌నగర్ ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారుల సహకారంతో 110 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, ప్రజల భద్రతే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...