Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం CCMBలో భద్రతా మాక్ డ్రిల్.

Follow Udayam on Google
Super Admin Jul 24, 2026 9:25 PM మేడ్చల్ మల్కాజిగిరి General
నాచారం CCMBలో భద్రతా మాక్ డ్రిల్. - Udayam
నాచారం CCMB ప్రాంగణంలో మల్కాజిగిరి పోలీసులు సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రవేశ ద్వారాలు, భద్రతా పరికరాలు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అత్యవసర వేళ పోలీసులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించే విధానాన్ని పరిశీలించి తగిన సూచనలిచ్చారు. కీలక సంస్థల భద్రత, ప్రజల రక్షణకు తాము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...