Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా ఎదుగుదలకు బొత్సానే కారణం - బడ్డుకొండ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 6:54 PM విజయనగరంGeneral
నా ఎదుగుదలకు బొత్సానే కారణం - బడ్డుకొండ - Udayam
విజయనగరం పట్టణంలోని స్దానిక పూల్ బాగ్ రోడ్డులో శనివారం వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ మున్ముందు పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల గురించి వివరించారు. తను ఈ స్థాయికి ఎదగడానికి బొత్స కారణమని గుర్తు చేసుకున్నారు. తాను వైసీపీలోనే కొనసాగి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూ..కన్నీరు పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...