వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం మయూరినగర్ కాలనీ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. కాలనీలో రూ.5.75 లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోరును ఆయన ప్రారంభించారు.
అనంతరం ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలో నూతన బీరప్ప ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

