Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌ బావిలో వింత అలలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 08, 2026 6:41 AM జాతీయంGeneral
గుజరాత్‌ బావిలో వింత అలలు - Udayam
గుజరాత్‌లోని మోర్పీ జిల్లాలో ఓ బావిలో ఐదు రోజులుగా సముద్రంలా అలలు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాలతో భూగర్భ జలాశయాల్లోకి నీరు చేరడం, రాళ్ల ఖాళీల్లో చిక్కుకున్న గాలి బయటకు రావడమే కారణమని అధికారులు తెలిపారు. బావి కదలికలతో భూకంపం వస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. అయితే భూగర్భంలో అసాధారణ కదలికలు లేవని, భూకంప ప్రమాదం లేదని వాటర్‌ డేటా టీమ్‌ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...