వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక నేరాలు ఉండే మిర్యాలగూడ డివిజన్‌కు డీఎస్పీ లేక నెల రోజులు దాటింది. గతంలో పనిచేసిన రాజశేఖర్‌రాజు బదిలీ కాగా, కొత్తగా నియమితులైన అధికారి రాజకీయ కారణాల వల్ల ఇంకా బాధ్యతలు చేపట్టలేదని ప్రచారం జరుగుతోంది.
స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే నియామకంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కీలక కేసుల కోసం జిల్లా కేంద్రం అధికారులపై ఆధారపడాల్సి వస్తుండటంతో, తక్షణమే డీఎస్పీని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

