వార్తలకు తిరిగి వెళ్లండి

తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అన్నయ్య చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ కృతజ్ఞతలు తెలిపారు.
తండ్రి స్థానంలో నిలిచి తనను నడిపించిన ఆయన మార్గదర్శకత్వమే తన జీవితానికి బలమని, ఆయనే తనకు మొదటి హీరో అని పవన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

