Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మువ్వన్నెల విద్యుత్‌ దీపాలతో మెరిసిపోతున్న గుంటూరు రైల్వే స్టేషన్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:03 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
మువ్వన్నెల విద్యుత్‌ దీపాలతో మెరిసిపోతున్న గుంటూరు రైల్వే స్టేషన్ - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్‌ను మువ్వన్నెల విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ చేపట్టిన ఈ అలంకరణ ఆకట్టుకుంటోంది. త్రివర్ణ రంగుల వెలుగులతో స్టేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments

G
Loading comments...