Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూతబడ్డ పశువైద్య శాల

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 11:23 PM నాగర్ కర్నూల్General
మూతబడ్డ పశువైద్య శాల - Udayam
పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో పశువైద్యశాల పరిస్థితి అధ్వానంగా మారిందని రైతులు వాపోతున్నారు. మూడేళ్ల క్రితం నిర్మించిన ఈ వైద్యశాల నిత్యం మూసే ఉంటోందని ఆరోపిస్తున్నారు. పశువులు, మేకలు, గొర్రెలకు అనారోగ్య సమస్యలు వస్తే పక్క మండలాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు పశువైద్యశాలను వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...