Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసిన యూటర్న్‌లు తెరిపించండి: కాంగ్రెస్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 9:50 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మూసిన యూటర్న్‌లు తెరిపించండి: కాంగ్రెస్ - Udayam
కీసర మండలం నాగరంలో మూసివేసిన యూటర్న్‌లను తెరిపించాలని కాంగ్రెస్ నాయకులు ట్రాఫిక్ డీసీపీకి వినతిపత్రం అందజేశారు. యూటర్న్‌లు మూసివేయడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. స్పందించిన డీసీపీ స్వయంగా పరిశీలించి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...