Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూన్నాళ్ళ ముచ్చటగానే మారిన మురికి కాలువల నిర్మాణాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 12, 2026 9:20 PM నిర్మల్ General
మూన్నాళ్ళ ముచ్చటగానే మారిన మురికి కాలువల నిర్మాణాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వీధులలో జనరల్ ఫండ్ తో నిర్మించిన సిసి రోడ్ల పరిస్థితి మూన్నాళ్ళ ముచ్చట అన్నట్లే మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే నిర్మించిన సిసి రోడ్డు సైడ్ వాల్స్ బీటలు వారి కాంక్రీటు పెచ్చులూడుతున్నాయని పేర్కొన్నారు. ఒక వర్షానికే మురికి కాలువలు అధ్వానంగా మారిపోవడంతో స్థానికులు నిర్మాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...