Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలవాగు పరిశీలించిన ప్రభుత్వ విప్

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 9:23 PM రాజన్న సిరిసిల్లGeneral
మూలవాగు పరిశీలించిన ప్రభుత్వ విప్ - Udayam
కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలోనీ మూలవగు ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రహదారినీ పరిశీలించారు. వెంటనే రహదారి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.. అనంతరం నిమ్మపల్లి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..

Comments

G
Loading comments...