వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు శనివారం భేటీ అయ్యారు. మూలపేటలో ఫార్మా యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

