వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారి బండి జియా రెడ్డి, ఆమె తల్లిదండ్రులు బండి శివకుమార్, అలేఖ్యలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అభినందించారు.
ఆదివారం బీవీ రెడ్డి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారికి సహజంగా పెరిగిన పొడవైన జుట్టుకు సంబంధించి ప్రపంచ రికార్డుల పుస్తకంలో మూడు నెలల వయస్సులోనే పొడవైన సహజ జుట్టు కలిగిన చిన్నారిగా నమోదైన రికార్డు పత్రాలను ఎమ్మెల్యే చే అందుకున్నారు.
Comments
Loading comments...

