వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల, గండ్రపల్లి, విలాసాగర్ గ్రామాల్లో సోమవారం హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. గంజాయి, సైబర్ నేరాలు, అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

