Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ కు ఏ స్థానం?

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 10:15 AM జాతీయంక్రీడలు
వైభవ్‌ కు ఏ స్థానం? - Udayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై చర్చ మొదలైంది. ఈ మ్యాచ్‌లో అతడు 8 బంతుల్లో 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఓపెనర్‌గా అద్భుతంగా రాణించే వైభవ్‌ను ఆ స్థానంలోనే ఆడించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాజీ క్రికెటర్లు మురళీ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...