వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. జేఏసీ చైర్మన్ రాంబాల్ నాయక్ మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకుంటామని, సారవంతమైన భూములు, పంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వం జీవో 641ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

