Udayam Digital
Menu

మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్

Anuroop Nov 20, 2026 7:35 AM అమరావతిGeneral
మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ - Udayam Digital
మూడో దశ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 25 జిల్లాల్లోని 4,246 పంచాయతీల్లో సర్పంచ్‌, 42,724 వార్డు స్థానాలకు డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. శనివారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 2న పోలింగ్ అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Comments

G
Loading comments...