Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలమ్మ ఆలయ శుద్ధి పూజలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 1:06 PM మహబూబాబాద్ General
ముత్యాలమ్మ ఆలయ శుద్ధి పూజలు - Udayam
శ్రావణమాస బోనాల పండుగలో భాగంగా మహబూబాబాద్‌లోని షికార్కానగడ్డ ముత్యాలమ్మ ఆలయంలో గురువారం ఆలయ శుద్ధి పూజలు ప్రారంభమయ్యాయి. కుమ్మరి పూజారుల ఆధ్వర్యంలో ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. కౌన్సిలర్ నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...