వార్తలకు తిరిగి వెళ్లండి

కామేపల్లి మండలం తాళ్లగూడెంలో ముత్యాలమ్మ తల్లి పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కోళ్లు, యాటలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
Comments
Loading comments...

