వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

