Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ లో గుంతలలో వరి నాట్లు వేసి నిరసన

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 3:04 PM రాజన్న సిరిసిల్లGeneral
ముస్తాబాద్ లో గుంతలలో వరి నాట్లు వేసి నిరసన - Udayam
ముస్తాబాద్ గ్రామం నుండి దుబ్బాక కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా మారిందని బిజెపి మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ మండిపడ్డారు. శుక్రవారం డబుల్ రోడ్డు వేయాలంటూ రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతలతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...