Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
Harika Jun 18, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి - Udayam
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈనెల 29న ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ‘విజయ సంకల్ప యాత్ర’ నిర్వహించనున్నారు. ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం చేపట్టే ఈ యాత్రను విజయవంతం చేయాలని ఫోరమ్ నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...