Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లింలు భారత్‌లో ఉండొద్దనుకునేవారు హిందువే కాదు: భాగవత్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:05 AM జాతీయంGeneral
ముస్లింలు భారత్‌లో ఉండొద్దనుకునేవారు హిందువే కాదు: భాగవత్‌ - Udayam
భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వారు హిందువే కాదని ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌ అన్నారు. ముస్లింలు లేకుండా ‘హిందూ రాజ్య’మనే భావనే లేదని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ‘విశ్వ ఐక్యతా వేడుక’లో ఆయన మాట్లాడుతూ మనమంతా ఒక్కటేనని, అన్ని మతాల మార్గాలు ఒకే లక్ష్యానికి తీసుకెళ్తాయని చెప్పారు. మతంతో సంబంధం లేకుండా ఆరెస్సెస్‌ స్వయంసేవకులు అందరికీ సేవలందిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...