Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ ప్రాజెక్ట్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 17, 2026 11:20 AM సూర్యాపేటGeneral
మూసీ ప్రాజెక్ట్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు - Udayam
ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు మూసీ ప్రాజెక్టు అధికారులు కీలక శుభవార్త అందించారు. సాగునీటి అవసరాల కోసం జూలై 16 నుంచే కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం మూడు దశల్లో నీటిని అందిస్తామని, ప్రాజెక్టులో నీటి లభ్యత బాగుంటే పంటల చివరి దశలో నాలుగో తడిని కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...