వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీసీ లిమిటెడ్ ప్రత్యేక సంగీత నివాళి అర్పించింది. ఐటీసీ సంగీత్ రీసెర్చ్ అకాడమీ రూపొందించిన ‘దేశ్ ఏక్ రాగ్ 3’ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది.
‘దేశ్’ రాగంలో రూపొందించిన ఈ గీతంలో గురువులు, విద్వాంసులు, సంగీతకారులు పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ‘దేశ్ ఏక్ రాగ్’ గత ఎడిషన్లు మిలియన్ల వ్యూస్ సాధించాయి.
Comments
Loading comments...

