వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ జల్‌తరంగ్ విద్వాంసురాలు శశికళా డాని ప్రదర్శన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆల్‌ఇండియా రేడియో గుర్తింపు పొందిన ఏకైక మహిళా జల్‌తరంగ్ ఆర్టిస్ట్‌గా కర్ణాటకకు చెందిన ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
బ్యాంకు ఉద్యోగం చేస్తూనే సంగీతంలో రాణించిన ఆమె హార్మోనియం, సితార్ వాయిద్యాల్లోనూ నిపుణురాలయ్యారు. నీటితో నింపిన గిన్నెల ద్వారా ఆమె పలికించే స్వరాలు శ్రోతలను మైమరపిస్తున్నాయి.
Comments
Loading comments...

