వార్తలకు తిరిగి వెళ్లండి

పెదతాడేపల్లిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ప్రతి తల్లి తన శిశువుకు తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎస్తేరు రాణి సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి సరైన పోషణ ఎంతో అవసరమని అన్నారు.
ముర్రుపాల వల్ల పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

