వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం జానంపేటకు చెందిన మౌనిక (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

