Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగు నిలిచిపోవడంతో కాలనీవాసుల ఇబ్బందులు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 6:22 PM హైదరాబాద్General
మురుగు నిలిచిపోవడంతో కాలనీవాసుల ఇబ్బందులు - Udayam
చంచల్‌గూడ డబీర్‌పుర నుంచి కోమటివాడకు వెళ్లే దారిలోని నాలా పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. దీంతో మురుగు నీరు సాఫీగా వెళ్లకపోవడంతో పరిసరాల్లో దుర్వాసన వ్యాపిస్తోంది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే నాలాను శుభ్రం చేసి మురుగు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...