వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు లింగాయపాలెం వద్ద గురువారం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.ట్యాంకర్ నుంచి లీకైన ఇంధనం పక్కనే ఉన్న మురుగు కాల్వలోకి చేరగా, కొందరు ఆకతాయిలు దానికి నిప్పుపెట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి, నీటి ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

