Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముర్రు పాలు ముద్దు ఇతర పానీయాలు వద్దు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 5:26 PM జగిత్యాలGeneral
ముర్రు పాలు ముద్దు ఇతర పానీయాలు వద్దు. - Udayam
జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రాయికల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌బీఎస్‌కే వైద్యురాలు డాక్టర్ రేవతి మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు ముర్రు పాలు పట్టించి,ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...