Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురమండలో ఉపాధ్యాయులకు సత్కారం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:26 PM తూర్పుగోదావరి General
మురమండలో ఉపాధ్యాయులకు సత్కారం - Udayam
కడియం మండలం మురమండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2007లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సంధ్యారాణి, సుజాతలను ఘనంగా సత్కరించారు. శాలువాలు, పూలమాలలు, మెమెంటోలతో వారిని సన్మానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సేవలను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు. గురువులను గౌరవించాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులంతా ఒక్కటయ్యారు.

Comments

G
Loading comments...