వార్తలకు తిరిగి వెళ్లండి

మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం వరుణ జప హోమాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్చకులు, పురోహితులు ఈ క్రతువును చేపట్టారు.
ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణం రాజు, అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ హోమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

