వార్తలకు తిరిగి వెళ్లండి

మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి నడింపల్లి వీర వేంకట సుబ్బరాజు బుధవారం రూ.3 లక్షలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజుకు అందజేశారు.
అనంతరం దాతను ఆలయ మర్యాదలతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పర్యవేక్షణలో ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...

