వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సరదా మహాల్, జహురా నగర్, కళానగర్ ప్రాంతాలలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మురికి కాలువలలో తొలగించిన చెత్తను రోడ్లపై వేసి మరిచిపోయారని స్థానికులు వాపోయారు.
కాల్వలను శుభ్రపరిచిన చెత్తాచెదారం, మురికిన కూపాలు తమ పరిసరాలలో వేయడంతో దుర్గంధపూరితంగా మారుతున్నాయని పేర్కొన్నారు. తీసిన చెత్తను వారాల తరబడి అలాగే ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నదని తెలిపారు.
Comments
Loading comments...

