Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే గ్రామంలో ఇద్దరు మహిళల హత్యలు

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 10:58 PM మార్కాపురంGeneral
ఒకే గ్రామంలో ఇద్దరు మహిళల హత్యలు - Udayam
మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం డీజీ పేటలో జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. పావలి వెంకట సుబ్బమ్మ (56) హత్య కేసు దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన పావలి సురేష్ (32)ను అరెస్ట్ చేశారు. విచారణలో 2023లో డేగ రత్తమ్మ (66) హత్యకు కూడా తానే కారణమని అంగీకరించి, పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి హత్యలకు ఉపయోగించిన ఆయుధాలు, 27 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...