Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క కాల్‌తో టిక్‌టాక్‌ స్టార్‌ హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:18 AM జాతీయంGeneral
ఒక్క కాల్‌తో టిక్‌టాక్‌ స్టార్‌ హత్య - Udayam
పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌ క్రియేటర్‌ షమ్సో బీబీని ఆగస్టు 14న టాక్సిలాలో దుండగులు కాల్చి చంపారు. ఫోన్‌ కాల్‌తో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె కారును బైక్‌పై వచ్చిన ఇద్దరు అడ్డగించి కాల్పులు జరిపారు. హత్యకు ముందు బెదిరింపులు వచ్చినట్లు కుటుంబం తెలిపింది. కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయగా, హత్యకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...