Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో మేడ్చల్ యువకుడి హత్య

Follow Udayam on Google
Rohit Singh Jun 07, 2026 11:15 AM హైదరాబాద్General
అమెరికాలో మేడ్చల్ యువకుడి హత్య - Udayam
మేడ్చల్‌కు చెందిన అన్షుల్‌ (28) మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లి, ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నార్త్‌ ఫిలడెల్ఫియాలోని ఒక అపార్ట్‌మెంట్‌కు డెలివరీ చేయడానికి వెళ్లిన అతడిని దుండగులు గన్‌తో కాల్చి చంపారు. ఘటనా స్థలంలో మూడు బుల్లెట్‌ షెల్స్‌ లభ్యమవగా, నిందితులు దగ్గరనుండే కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుగుతుండగా, అన్షుల్‌ మరణంతో అతని స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...