వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూలు జిల్లా కోట్రకు చెందిన నారుమళ్ల అనూషను రాములు అనే వ్యక్తి ఒడ్దోనిరాళ్ల వద్దకు తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహానికి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.
హత్యకు పాల్పడిన రాములుతో పాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

