వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ నోష్కి పట్టణంలో హిందూ వ్యాపారి రాకేశ్ కుమార్ కాల్పుల్లో మృతి చెందారు. ఆయన దుకాణంలోకి చొరబడిన గుర్తుతెలియని సాయుధులను ప్రతిఘటించగా కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఈ హత్యను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అసెంబ్లీ సభ్యుడు గురుపాల్ సింగ్ ఖండించారు. ఆయన హంతకులతోపాటు వారికి సహకరించిన వారిని గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

