వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ బాలాపూర్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో రెహానాను ఆమె ప్రియుడు మహ్మద్ సలామ్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో కత్తితో దాడి చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి పరారైనట్లు పేర్కొన్నారు.
రెహానా, సలామ్ బీహార్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

