Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగల కోసం వృద్ధురాలి హత్య

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 23, 2026 1:23 PM జాతీయంGeneral
నగల కోసం వృద్ధురాలి హత్య - Udayam
ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పుల కోసం గగన్ అనే యువకుడు జయమ్మ అనే వృద్ధురాలిని గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె ఆభరణాలు దోచుకుని మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి తిమ్మప్ప చెరువులో పడేశాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కుంబళగోడు పోలీసులు నిందితుడు గగన్‌ను అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వెతికినట్లు నాటకమాడిన నిందితుడిని తీవ్రంగా విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...