Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో చిన్నారిని హత్య

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 02, 2026 8:41 PM హైదరాబాద్General
చెరువులో చిన్నారిని హత్య - Udayam
హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ సమీపంలోని బైరామల్‌గూడలో తొమ్మిది నెలల చిన్నారి అనురాధను తల్లి రాజేశ్వరి చెరువులో ముంచి చంపిన ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...