వార్తలకు తిరిగి వెళ్లండి

వేపచెట్టు తొలగింపు వివాదం సూర్యాపేట జిల్లా ఎర్రగట్టు తండాలో ఇద్దరి హత్యకు దారితీసింది. చెట్టు కొమ్మలు తొలగిస్తున్న వెంకటేశ్వర్లు(70)పై పక్కింటి సైదా కుమారులు గొడ్డలితో దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దాడిని అడ్డుకోబోయిన వారి తండ్రి సైదా(68)పైనా కుమారులు దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. అనంతరం తండాలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

