Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేట: బీరు బాటిల్ తో దారుణ హత్య

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:59 PM నెల్లూరుGeneral
సూళ్లూరుపేట: బీరు బాటిల్ తో దారుణ హత్య - Udayam
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఓ లేఅవుట్‌లో 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీరు బాటిల్‌తో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి హత్య జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...