వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా సులువాయి గ్రామంలో ఆస్తి తగాదాల కారణంగా ఓ మహిళ హత్యకు గురైంది. పొలం వివాదంలో మొదటి భార్య కొడుకు శేకన్న తన పిన్నమ్మ అయిన యల్లమ్మను తెల్లవారుజామున కత్తితో నరికి చంపాడు.
భూమి దక్కదనే భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

