Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బు కోసం హత్య.. నిందితుడికి శిక్ష

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 11:56 AM బాపట్లGeneral
డబ్బు కోసం హత్య.. నిందితుడికి శిక్ష - Udayam
తెనాలిలో డబ్బు కోసం కుంచాల వెంకట నారాయణను హత్య చేసిన కేసులో నిందితుడు కొల్లి రాజేశ్‌కు మంగళవారం XI ADJ కోర్టు జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధించింది. 2025 జూన్ 9న బాలాజీరావుపేటలో వెంకట నారాయణ మృతదేహం లభ్యమైంది. దర్యాప్తులో రాజేశ్ డబ్బు దోచుకొని బెడ్‌షీట్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు తేలింది.

Comments

G
Loading comments...